VIDEO: వంతెన కూలిపోయింది.. మరి ప్రయాణం ఎలా.?

VIDEO: వంతెన కూలిపోయింది.. మరి ప్రయాణం ఎలా.?

GDWL: ఇటిక్యాల మండల కేంద్రం నుంచి మునుగాలకు వెళ్లే మార్గ మధ్యలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ) కుడి కాలువ వంతెన శుక్రవరం తెలవరుజమున కూలిపోయింది. వంతెన పాతది కావడంతో శిథిలావస్థకు చేరి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. ఈ వంతెన కూలడంతో మునగాల, నక్కలపల్లి, కొత్త దేవరపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.