VIDEO: 'రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి'

VIDEO: 'రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి'

E.G: గోకవరం మండలం భవాజీపేట నుంచి వెదురుపాక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. దీని కారణంగా ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాల చేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని అటుగా వెళ్లే వాహనదారులు ఆవేద వ్యక్తం చేశారు. కావున, సంబంధిత అధికారులు ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులతో పాటు వాహనదారు కోరుతున్నారు.