VIDEO: మాజీ మంత్రి హరీశ్ రావుకు చరణ్ కౌశిక్ కౌంటర్

VIDEO: మాజీ మంత్రి హరీశ్ రావుకు చరణ్ కౌశిక్ కౌంటర్

HYD: రాష్ట్రంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై TPCC అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ స్పందించారు. విద్యారంగ అభివృద్ధికి నిపుణులతో కలిసి ప్రభుత్వం కీలక సంస్కరణలు చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న ఈ మంచి నిర్ణయాలపై హరీష్ రావు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.