డిసెంబర్ 14న లోక్ అదాలత్

డిసెంబర్ 14న లోక్ అదాలత్

HNK: డిసెంబర్ 14న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండ కోర్టులో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎల్కతుర్తి ఎస్సై రాజ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులు ఇరువర్గాల కక్షిదారుల అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చు అని పేర్కొన్నారు.