రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్‌కు కబడ్డీ క్రీడాకారిణి ఎంపిక

KNR: హుజురాబాద్‌కు చెందిన కబడ్డీ క్రీడాకారుడు చింతల సతీష్ వర్మ కుమార్తె దివ్యాంజలి రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్లో స్థానం సంపాదించింది. జూలై 5న హకీంపేట్‌లో జరిగిన ఎంపిక పోటీల్లో ఆమె 35వ ర్యాంక్‌తో ఎంపికైందని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సీహెచ్. సంపత్అవు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ క్రీడాకారులు అభినందించారు.