మా పాలనపై ప్రజలకు నమ్మకం కలిగింది: TPCC
TG: ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్రంలో తమ రెండేళ్ల పాలనపై ప్రజలకు, పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు CM రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందని పేర్కొన్నారు. అలాగే తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సహకరించిన ప్రజలు.. 2, 3 విడతల పోలింగ్‌లోనూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.