VIDEO: చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
MDCL: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుద్దకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువుకు ఆనుకుని ఉన్న ఇళ్లు FTL పరిధిలో ఉన్నాయని అధికారులు అంటున్నారని హైడ్రా కమిషనర్‌ను స్థానికులు ఆశ్రయించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో 30 ఏళ్ల నుంచి ఇళ్ల నిర్మాణాలు జరగడంతో ప్రస్తుతం 3 ఎకరాలే ఉందని హైడ్రా కమిషనర్ వారికి వివరించారు.