VIDEO: వ్యక్తి స్పృహ కూలిపోవడంతో సీపీఆర్ చేసిన కానిస్టేబుల్

VIDEO: వ్యక్తి స్పృహ కూలిపోవడంతో సీపీఆర్ చేసిన కానిస్టేబుల్

NLG: నకిరేకల్ పట్టణంలో నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి రోడ్డుపై కుప్పకూలిపోయారు. అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వెంటనే స్పందించి, స్థానిక యువకుల సహాయంతో బాధితుడికి CPR నిర్వహించారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో బాధితుడిని ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.