HPV వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

HPV వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

HYDలోని తన నివాసంలో మంత్రి దామోదర రాజనర్సింహ AAFA ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్‌ను బాల బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్‌ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉంచామన్నారు.