జిల్లాలో నేటి మాంసం ధరలు..!

జిల్లాలో నేటి మాంసం ధరలు..!

నెల్లూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. మార్కెట్‌లో బ్రాయిలర్ చికెన్ మాంసం కేజీ రూ. 280, ఫారం చికెన్ మాంసం రూ. 240 విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ. 800 ధర పలుకుతుండగా, చేపలు కిలో రూ. 140 నుంచి రూ. 150 ధరకు అమ్ముతున్నారు. గతవారం కన్నా ధరలు స్వల్పంగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.