అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ 25వ సారి శబరిమలకు వెళ్లిన అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్
➢ ఒంటిమిట్టలో సీతారాముల పౌర్ణమి కళ్యాణానికి ఏర్పాట్లు చేసిన TTD అధికారులు
➢ వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా గురువాయిపల్లికి చెందిన ప్రదీప్ ఎంపిక
➢ పల్నాడులో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్యసాయి జిల్లాకు తృతీయ స్థానం