VIDEO: ఆలయంలో భక్తులకు సమాచారం కోసం వాట్సాప్ సేవలు

VIDEO: ఆలయంలో భక్తులకు సమాచారం కోసం వాట్సాప్ సేవలు

SRCL: వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవికాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు సమాచారాన్ని సులభంగా అందించేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన స్కానర్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా 8736936969 నంబర్ కు Hi అని మెస్సేజ్ పంపాలన్నారు.