రాష్ట్ర వైసీపీ టీయూసీ విభాగం కార్యదర్శి నియామకం

VZM: రాష్ట్ర వైసీపీ టీయూసీ విభాగం కార్యదర్శిగా జిల్లా నెల్లిమర్ల మండలం మొయిదా గ్రామానికి చెందిన కంది శ్రీరాములుని నియమిస్తూ మాజీ సీఎం, వైసీపీ అద్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. ఈ మెరకు పార్టీ అధిష్టానం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీరాములుకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.