రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

JN: దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి-నీర్మాల గ్రామాల మధ్య నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో సింగరాజు పల్లి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు తాళ్లపల్లి ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ఎస్సై సృజన్ కుమార్ విచారణ జరుపుతున్నారు.