జైలు నుంచి బయటకి రాగానే బండి ఏం చేశారంటే..

హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుందనే బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించారు. సింగరేణి సంస్థ బీఆర్ఎస్ కు ఏటీఎంలాంటిదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్రలను బీజేపీ బయటకు తెస్తుందన్నారు.