ప్రింటర్‌లకు నోటీసులు జారీ చేయాలి: కలెక్టర్

ప్రింటర్‌లకు నోటీసులు జారీ చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రింటర్‌లకు నోటీసులు జారీ చేయాలని, అనుమతి లేకుండా ఎటువంటి రాజకీయ సంబంధ నోటీసులు ముద్రణ చేయవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఎన్నికలకు సంబంధించిన బిల్లులు వెంటనే సమర్పించాలని, కలెక్టరేట్‌లో జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు.