‘ఈనెల 22న బీసీ సంక్షేమ సంఘం సమావేశం’

NZB: బాల్కొండలో తెలంగాణ బీసీ సంక్షేమ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు దాసరి మూర్తి బుధవారం మాట్లాడారు. ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఈనెల 22న జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవనంలో ఉ. 11 గంటలకు సమావేశం నిర్వహించనుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, ఇంటలెక్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు వస్తున్నారన్నారు.