రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్వే

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్వే

NLG: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుటుంబ సమగ్ర సర్వే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రతి ఇంటింటికి తిరుగుతూ సర్వేన ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సహకరించి స్వచ్ఛందంగా వారి కుటుంబ వివరాలు ఆర్థిక పరిస్థితులు మొదలైన వివరాలు స్వచ్ఛందంగా తెలియజేయాలని కోరారు.