VIDEO: తాగునీటి సమస్య తీర్చండి మహాప్రభో.!

VIDEO: తాగునీటి సమస్య తీర్చండి మహాప్రభో.!

CTR: తాగునీటి సమస్య తీర్చండి మహాప్రభో అంటూ రొంపిచర్ల మండలం, మోటుమల్లెల గ్రామపంచాయతీ, గంగిరెడ్డి గారి పల్లె గ్రామానికి చెందిన మహిళలు వేడుకుంటున్నారు. గత 15 రోజులుగా తాగునీటి మోటరు చెడిపోయి నీరు రావడం లేదని వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోటార్ మరమ్మతులు చేసి తాగునీరు అందించాలని కోరుతున్నారు.