మహానగరంలో మళ్లీ వర్షం..!

మహానగరంలో మళ్లీ వర్షం..!

HYD: నగరంలో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం మబ్బులు కమ్మగా, మధ్యాహ్నానికి పలుచటి జల్లులు కురిసి, సాయంత్రానికి వర్షం పెరిగింది. సికింద్రాబాద్, ఉప్పల్, జూబ్లీహిల్స్‌, తార్నాక వంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, వాతావరణ శాఖ నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.