ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 100కు పైగా విమానాలు రద్దు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 60, ఢిల్లీకి రావాల్సిన 40 విమానాలను అధికారులు రద్దు చేశారు. మధ్య ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సర్వీసులను నిలిపివేశారు.