VIDEO: నెల్లూరు కమిషనర్‌తో వైసీపీ నేత వాగ్వాదం

VIDEO: నెల్లూరు కమిషనర్‌తో వైసీపీ నేత వాగ్వాదం

NLR: ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తాను ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ఎలా కూలుస్తారని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్‌ను వైసీపీ నేత మహేశ్ ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా డివిజన్లో పర్యటించిన కమిషనర్తో ఆయన వాగ్వాదానికి దిగారు. కార్పొరేషన్ ఇచ్చిన స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారని కమిషనర్ స్పష్టం చేశారు.