VIDEO: జిల్లాలో మున్సిపల్ కార్మికుల ధర్నా

VIDEO: జిల్లాలో మున్సిపల్ కార్మికుల ధర్నా

KMR: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హమీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.