బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం: ఎమ్మెల్సీ

NLG: గత బిఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యం అన్ని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం హాలియా నియోజకవర్గంలో అనుముల మండలంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డుల దరఖాస్తులు మీసేవ కేంద్రాలకు పరిమితమే తప్ప రేషన్ కార్డులు మంజూరు కాలేదన్నారు.