దేశంలోనే ప్రథమ స్థానానికి మన విద్యావ్యవస్థ: లోకేష్

దేశంలోనే ప్రథమ స్థానానికి మన విద్యావ్యవస్థ: లోకేష్

AP: విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత తీసుకొచ్చామని అన్నారు. సమాజం మనకెంతో ఇచ్చిందని.. 'బడి' ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.