నడక మార్గంలో వెళ్లే భక్తులకు సౌకర్యాల ఏర్పాటు

నడక మార్గంలో వెళ్లే భక్తులకు సౌకర్యాల ఏర్పాటు

NDL: శ్రీశైల క్షేత్రానికి నడక మార్గాన వచ్చే భక్తుల కోసం వెంకటాపురం కైలాస ద్వారం పేచ్చెరువు భీముని కొలను మార్గంలో 11 ప్రాంతాల్లో ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థల వాలంటరీల ద్వారా భక్తులకు సేవ అందించనున్నారు. దారి పొడవునా మంచినీటి సౌకర్యాలతోపాటు రెండు చోట్ల అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. వైద్య బృందం స్ట్రెచర్లను అందుబాటులో పెడుతున్నారు.