VIDEO: ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే

CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ల పంపిణీ జరిగింది. MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషాతో కలిసి వీటిని పంపిణీ చేశారు. MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిధులతో ముగ్గురుకు సైకిళ్లు అందజేశారు. నాయకులు నాగభూషణం, ఫక్రుద్దీన్ షరీఫ్, అమ్ము రాజేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.