చెరువులను పరిశీలించిన వైసీపీ ఇంఛార్జ్

చెరువులను పరిశీలించిన వైసీపీ ఇంఛార్జ్

ప్రకాశం: వెలిగండ్ల మండలం రాళ్లపల్లి బోడెమ్మ చెరువు, రాళ్లపల్లి చెరువులను గురువారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాళ్లపల్లి చెరువు తూము గేటు పాడవడం వలన నీరు వృధాగా పోతుందని తక్షణమే ఇరిగేషన్ అధికారులు దానిని పరిశీలించి రిపేర్ చేయించి నీరు వృధా పోకుండా చూడాలని నారాయణ యాదవ్ కోరారు.