డబుల్ ధమాకా కొట్టిన మహిళ
JGL: రాయికల్ (M) ఉప్పుమడుగు గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించిన కొత్తకొండ రోజా డబుల్ ధమాకా కొట్టింది. ఆమె అంతకుముందు 6వ వార్డు మెంబర్‌గా ఏకగ్రీవం కాగా, సర్పంచ్ స్థానానికి జనరల్ మహిళలకు రిజర్వేషన్ స్థానం నుంచి పోటీ చేయగా తన సమీప అభ్యర్థిపై దాదాపు 140 ఓట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రోజా డబుల్ ధమాకా సాధించింది.