ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర నిధుల ప్రస్తావనే లేదు: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
★ వైరాలో పోదుపు సంఘం పైసలతో మహిళ పరార్
★ మణుగూరులో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ రవీంద్ర రెడ్డి
★ పినపాకలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు