పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
'గాథాసప్తశతి' గ్రంథ రచయిత ఎవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మొదటి పులోమావి
4) హాలుడు
నిన్నటి ప్రశ్న: ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది?
జవాబు: కాల్షియం ఫాస్ఫేట్