జాన్వీ బర్త్‌డే.. 'పెద్ది' టీమ్ వీడియో రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం 'పెద్ది'. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో విషెస్ తెలుపుతూ బుచ్చిబాబు ఓ వీడియోను పోస్ట్ చేశాడు. 'మీతో కలిసి వర్క్ చేయడం నాకు ఇష్టం. మీ పవర్‌ఫుల్ పాత్రను వెండితెరపై ప్రేక్షకులు చూడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని క్యాప్షన్ పెట్టాడు.