'మిడ్జిల్ సంత వేలం రద్దు చేయాలి'

'మిడ్జిల్ సంత వేలం రద్దు చేయాలి'

MBNR: మిడ్జిల్ పశువుల సంత వేలం వివాదంపై మాజీ ఎంపీపీ సుదర్శన్, గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మార్చి 29న జరిగిన వేలంలో రాము రూ.19.60 లక్షలకు సంత దక్కించుకున్నాడు. అయినా 20 రోజులైనా 50% సొమ్ము చెల్లించలేదని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.