నియోజకవర్గ అభివృద్ధికి కృషి: MLA

నియోజకవర్గ అభివృద్ధికి కృషి: MLA

ADB: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని దన్నూరు గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి పర్యటించి విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన ప్రజా సమస్యలకై అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి వైపే వెళ్తానని అనిల్ జాదవ్ తెలిపారు.