హ్యాట్రిక్ ఆచంట మూడోసారి ఎమ్మెల్యేగా పితాని

హ్యాట్రిక్ ఆచంట మూడోసారి ఎమ్మెల్యేగా పితాని

W.G: నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఆచంట పోరులో ఓటర్లు టీడీపీకే పట్టం బూత్‌లు గాను 14 రౌండ్లలో లెక్కింపు చేయగా పతి రౌండ్లను టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పై ఆదిక్యం కనబరిచారు. మొత్తం 26వేల 076 ఓట్ల మెజార్టీతో ఆచంట నియోజకవర్గం నుండి పితాని గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.