జోగి రమేష్ కస్టడీ పిటిషన్ రేపటికి వాయిదా

జోగి రమేష్ కస్టడీ పిటిషన్ రేపటికి వాయిదా

AP: నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్ దాఖలు చేసింది. లోతైన విచారణ నిమిత్తం రమేష్‌తో పాటు ఆయన సోదరుడిని 10రోజుల కస్టడీకి కోరింది. దీనిపై కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో అద్దేపల్లి సోదరుల.. రెండోసారి కస్టడీ పిటిషన్‌ను ఈ నెల 6కు వాయిదా వేసింది.