VIDEO: యూరియా కోసం వర్షంలో అవస్థలు

VIDEO: యూరియా కోసం వర్షంలో అవస్థలు

VKB: పెద్దేముల్ మండల కేంద్రంలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. భారీగా వర్షం కురుస్తున్నప్పటికి యూరియా కోసం వర్షంలో తడుస్తూ.. క్యూలో నిబడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార కేంద్రానికి 220 బస్తాలు రాగా.. రైతులు అంతకు మించి క్యూలైన్‌లో ఉన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతన్నారు.