రాష్ట్రస్థాయికి 20 మంది ఎంపిక

రాష్ట్రస్థాయికి 20 మంది ఎంపిక

SDPT: జిల్లా నుంచి 20 మంది క్రీడాకారులు HYDలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ ప్రవేశాల ఎంపికకు సంబంధించిన వివరాలను జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జే. వెంకట నరసయ్య వెల్లడించారు. గత నెల 31న నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.