ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

నల్లగొండలో గడియారం సెంటర్ వద్ద ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా AIPSO ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కలిసి పాల్గొని “యుద్ధం ఆపు ట్రంప్” అంటూ నినాదాలు చేశారు. యుద్ధాల వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.