VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా

VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా

WGL: పర్వతగిరి మండలం తురకల సోమరం క్రాస్‌రోడ్ వద్ద సోమవారం ఎర్టిగా కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. గోదావరిఖని నుంచి బూరుగుమళ్ళ వివాహ వేడుకకు మహబూబ్ అతని కుటుంబ సభ్యులతో వెళ్తుండగా, తెల్లవారుజామున పొగ, మంచు కారణంగా కారు అదుపుతప్పింది బోల్తా పడింది. ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.