RTCలో దరఖాస్తులు ప్రారంభం

RTCలో దరఖాస్తులు ప్రారంభం

APSRTCలో ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిషిప్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 30 వరకు అభ్యర్థులు నమోదు చేసుకోవాలని RTC సూచించింది. జిల్లాల వారీగా కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప.గో, ఏలూరు జిల్లాల్లో ఖాళీలు ప్రకటించారు. కాగా, పై జిల్లాల్లో ఉన్న ఐటీఐ కాలేజీల నుంచి ఉత్తీర్ణులైన వారే అర్హులని చెప్పింది. ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోండి.