భద్రకాళి గుడిలో కోతులు–కుక్కలతో భక్తులకు ఇబ్బంది

భద్రకాళి గుడిలో కోతులు–కుక్కలతో భక్తులకు ఇబ్బంది

WGL: వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కోతులు, కుక్కలు భక్తులను ఇబ్బంది పెడుతున్నాయి. బుధవారం ఆలయంలోకి ప్రవేశించే దగ్గర నుంచే కనిపించడం భయాందోళన కలిగిస్తోంది. పూలు, పండ్లు తీసుకువచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.