ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్

ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్

NDL: శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడింది. డ్యామ్ దిగువన ప్లంజ్ ఫూల్ వద్ద 45 మీటర్ల భారీ రంద్రం ఏర్పడినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. దీంతో ఆనకట్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని హెచ్చరించింది. ఎలాంటి ప్రమాదం జరగకముందే ప్రభుత్వం వెంటనే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.