VIDEO: 'నమ్మించి పసికందు ప్రాణం తీశారు'

VIDEO: 'నమ్మించి పసికందు ప్రాణం తీశారు'

SRPT: ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణం తీసిందని ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్‌కు చెందిన కారే మహేశ్‌ HIT TVతో ఆరోపించారు. ప్రసవం తర్వాత శిశువును మెరుగైన చికిత్స కోసం సూర్యాపేటలో స్థానిక పిల్లల ఆస్పత్రికి తరలించగా, హైదరాబాద్‌ తరహా వైద్యం అందిస్తామని నమ్మబలికి చివరకు తమకు పుత్రశోకం మిగిల్చారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.