VIDEO: మండలంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్థంతి కార్యక్రమం

VIDEO: మండలంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్థంతి కార్యక్రమం

E.G: కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి కార్యక్రమాన్ని గోకవరం మండలం శివరామపట్నంలో ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ నవంబర్ నెలను అమరవీరుల నెలగా ప్రకటిస్తున్నామని సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకులం వీరాంజనేయులు తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 11న జగ్గంపేటలో, 22న రంపచోడవరంలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.