జూబ్లీహిల్స్ పరిధిలో డీసిల్టింగ్ పనుల పరిశీలన

జూబ్లీహిల్స్ పరిధిలో డీసిల్టింగ్ పనుల పరిశీలన

HYD: జూబ్లీహిల్స్ పరిధి వెంకటగిరి, కృష్ణ నగర్, శ్రీనగర్ కాలనీలలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను HMWSSB ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. వెంకటగిరి ప్రాంతంలో వర్షం పడ్డప్పుడు అవుట్‌లెట్ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు స్థానికులు వివరించారు.దీనితో జలమండలి ఇటీవల వర్షాల తరువాత కాలనీలో డీసిల్టింగ్ పనులు చేపట్టిందన్నారు.