VIDEO: 'పని చేసే మహిళకు తగిన స్థానం కల్పిస్తాం'

VIDEO: 'పని చేసే మహిళకు తగిన స్థానం కల్పిస్తాం'

HNK: కాంగ్రెస్ పార్టీలో పని చేసే ప్రతి మహిళకు తగిన స్థానం కల్పిస్తామని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ స్పష్టం చేశారు. ఇవాళ HNK DCC కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె అన్నారు. జిల్లా జిల్లాకు వెళ్లి నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.