ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.