గుండేటి వాగుని పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: కుకునూరు మండలంలో ఉన్న గుండెటి వాగును మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులోకి భారీగా నీరు చేరుతుందని అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. దీనితో పలు గ్రామాలకు రాకపోకలకి అంతరాయం ఏర్పడిందినీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.