చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం

RR: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డీజీపీ శివధర్ రెడ్డికి సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులను ఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. తనకు ఈ ప్రమాదంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.